నెలబాలుడు
ఈ మకర సంక్రాంతి మీకు తేవాలి నిలువెత్తు నవ క్రాంతి..!
సంక్రాంతి పర్వదినం సంబరాలకి నిర్వచనం. సంతోషాల్ని కలబోసుకునే ఒక మధుర వైభవం!
తెల్లవారక ముందే భోగి మంటలు…
ముంగిళ్ళ లో చక్కని చుక్కల ముగ్గులు…
పొలాల్లో చేతికొచ్చిన పంటలు…
ఇంట్లో పసందైన కమ్మని వంటలు…
కొత్త బట్టలు.. గొబ్బి పాటలు …
కొక్కొరోకో కోడి పందెములు…
గంభీర గంగిరెద్దు విన్యాసములు..
పిల్లల చిలిపి అల్లరులు..
మేళ తారాళాలు…
కనుమ మినుములు..
హరిదాసు కీర్తనలు..
గాలి పటాల ఆటలు..
అవధుల్లేని ఆనందపు అనుభూతులు..
ఇలా చెప్పుకుంటే పొతే ఎన్నో మరి ఎన్నెన్నో..! మీకు మీ కుటుంబానికి ఈ సంక్రాంతి సిరుల క్రాంతి కావాలి అని కోరుకుంటూ…
-  మీ నేస్తం
నే పెద్దగా బ్లాగని సంవత్సరం – 2011
ప్రియమైన బ్లాగ్మిత్రులారా..
ఈ ఏడాది లో జరిగిన రెండు ముఖ్యమైన విషయాలు మీరు మనస్పూర్తిగా తెలుసుకోవాలి ఒకటి సచిన్ టెండూల్కర్ వందో శతకం చూసే భాగ్యం మనకి దక్కకపోవడం(హొపింగ్ ఇన్ 2012)  రెండు ఈ నెలబాలుడి బ్లాగోతముగా నేను పెద్దగా బ్లాగక పోవడం .. కావున బ్లాగ్ముఖంగా మనవి చేసుకుంటున్నదేమనగా ముజే మాఫ్ కర్నా..!
ఇక 2011 సంవత్సరం నాకు మంచి అనో చెడు అనో  చెప్పలేను.  మంచి చెడు అనేది చేసు పనుల్లో ఉంటుంది.. కాలానిదేముంది! కాని మంచో చెడో మరిచిపోలేనిదైతే ఓ జ్ఞాపకం గా ఎప్పటికి గుర్తుంటుంది.. అలాంటి జ్ఞాపకాలేమైన ఉన్నాయంటారా..ఈ సంవత్సరం నాకు ఆఫీస్ లో అంతర్జాలానికి ప్రవేశం లేక ఇంట్లో లాప్టాప్ అందుబాటులో లేక సరిగా బ్లాగింగ్ చేయలేకపోయాను..ఏ మాత్రం వీలు దొరికిన త్రైమాసికానికో చతుర్మాసికానికో ఒకటో రెండు టపాలు వ్రాసాను..
బ్లాగు విషయాలు వదిలేసి మిగతావాటిని పరిశీలిస్తే…
ప్రస్తుతం నా  బరువు = 74 కిలో గ్రాములు (కొవ్వు తో కలిపి)  కాని గత సంవత్సరం నా వయసు 28 సం: మరియు నా  బరువు 68 కిలో గ్రాములు. ఎంతగానో ఇంప్రూవ్ అయ్యాను కదండీ! అందుకే డాక్టర్లు నా ఈటింగ్ హాబిట్స్ మార్చుకొమ్మని సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకనగా నేను తింటే ఆయాసం గా తినకపోతే నీరసంగా కన్పిస్తున్నాను మరి!
సినిమాల సంగతులు:
సినిమాలు మస్తుగా చూసాను.. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, తమిళ, మలయాళీ సినిమాలతో పాటు కొరియన్ సినిమాలు కూడా చూసాను.. :)
దైవ దర్శనాలు:
చిలుకూరు, యాదగిరిగుట్ట ప్లస్ తిరుపతి విత్ మై బిగ్ ఫామిలీ!
విహార యాత్రలు,షికార్లు వగైరా:
చుట్టుపక్కల ఇటు అటు.. స్టేట్ దాటి వెళ్ళలేదు కాని బానే తిరిగాను.. మిత్రుల వివాహ వేడుకలకు హాజరు.. టీం అవుటింగులు చాలా చాలానే ఉన్నాయ్.
క్రీడానందాలు:
క్రికెట్ అంటే అభిమానం.. కాబట్టి వరల్డ్ కప్ మ్యాచులన్ని తిలకించాను మరియు వీరేందర్ సెహ్వాగ్ వరల్డ్ రికార్డ్ మ్యాచ్..!
మరిచిపోలేని మధురానుభూతి:
మా ఆఫీస్ స్టాఫ్ తో కలిసి మూడు ప్రైమరీ స్కూల్ పిల్లలకు కావలిసిన కోరికలు తీర్చడానికి చిన్న ఈవెంట్ కండక్ట్ చేసి ఉచితంగా పుస్తకాలు, బ్యాగులు, బూట్లు..ఇలా వారికి కావలసినవి అందజేయడం లో పాలు పంచుకున్నాను. వారితో ఒక రోజంతా గడిపాం.థాంక్స్ టు టీం..!
సో మై ఫ్రెండ్స్.. అవండి కబుర్లు.. పాత సంవత్సారానికి వీడ్కోలు పలుకుతూ ముగిస్తున్నాను.. :)