నా టపాలు…

ఇప్పటివరకు నెల బాలుడు పోస్ట్ చేసిన ఉత్తరాలివిగొ….
ఒక లుక్కేయండి…..
* కళ్యాణాల జోరు…తప్పదిక హాజరు!
* ఈ మకర సంక్రాంతి మీకు తేవాలి నిలువెత్తు నవ క్రాంతి..!
* నే పెద్దగా బ్లాగని సంవత్సరం – 2011
* పారిపోవాలని ఉంది.. పది దినాలు ఆఫిస్ కి దూరంగా..!
* ఓ మై డియర్ ఫ్రెండ్ – హ్యపీ బర్త్ డే టు యు!!!
* గోవనస్థలి.కామ్ !!!
* నేస్తమా.. ఓ నేస్తమా..!
* త్రివిక్రమ్ తీన్ మార్ !!!
* శ్రీ ఖర నామ ఉగాది శుభాకాంక్షలు…
* బెస్ట్ పిక్స్ ఇన్ మై ఆల్బం…
* పాక్ పై భారత్ దే హవా..!
* గత వారం ఓ సరదా ప్రయాణం.. !!!
* ఈసారైన వరించేనా వరల్డ్ కప్?
* క్లిక్ క్లిక్…!!!
* నా ప్రతి శ్వాస నీ ధ్యాస..!
* నా బ్లాగనుభవాలు – 2010
* శ్రీధర్ – వన్ మోర్ ఫ్రం గ్రేట్ హ్యూమర్ !
* వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ మై ఆల్బం..
* కర కర మురుకులు.. గర గర గారెలు..!!!
* పరవాలేదు.. పరవాలేదు…!!!
* త్రివిక్రమ్ ‘ఖలేజా’ పంచ్ లు…
* కేరళ అందాలు…
* అర్రెరె వాన జడి వాన..!
* సినిమాల్లొ ట్రైను సీనులు..!
* ఆదివారం వచ్చిన అనందం కన్నా సోమవారం వస్తోందన్న భయం ఎక్కువగా వుంది!
* ధ్రిల్ ద రియల్ ఫీల్ …
* నా కెమెరా కంట పడిన దృశ్యాలు …
* ఓ చిలుక.. మాను నీ అలక!
* కళ్యాణం.. కమనీయం..!
* అందరు ఆహ్వానితులే..!
* సృష్టికి మూలం అమ్మ..
* నా తొలి కంపెనికీ వీడ్కోలు పలికే తరుణం ఆసన్నం…
* నాలో నిలవని నా హృదయం – ప్రతి క్షణం నీకై తాపత్రయం !
* ఎయిర్ టెల్ – డిప్రెస్ యువర్ సెల్ఫ్ !
* అంతర్జాలం ఓ మాయాజాలం!
* నాలుగు మంచి మాటలు …!
* హైద్రాబాద్ కి తిరిగొచ్చేసా…!
* ఏమిటా ఒరవడి.. ఎందుకా అలజడి…!
* మకర సంక్రాంతి – మీకందించాలి నూతన క్రాంతి!
* మనష్యుల్లొ రకాలు – మీరు ఏ రకమో తెలుసుకోండి :)
* మన ముందు మరొ కొత్త సంవత్సరం!
* సంవత్సరం వెనక్కి తిరిగి చూస్తే !
* ఆర్య-2 లొ నాకు నచ్చినవి…
* కెమెరా కళ్ళతో నేను ..!
* ఆ౦ధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు !!!
* అనుక్షణం నీకై… ఈ నిరీక్షణ..!
* జెర్రమొచ్చింది.. నాకు జెర్రమొచ్చింది..!!!
* ఆగేనా..! ఈ కన్నీటి వాన …!!
* దసరా వచ్చింది – సరదా తెచ్చింది!
* విద్యాదాతకు వందనం!
* దిస్ ఆగస్ట్ మంత్ – గ్రీట్స్, న్యూస్, న్యూసెన్స్-న్యూసైన్స్.
* అసలు నాకెందుకు ఇలా జరుగుతాయ్?
* నా తొలి బుల్లి కవిత్వం – ఓ మనసు తత్వం !
* ఈ లోకం .. డబ్బుకు దాసోహం!
* ఓ… నాన్నా! నీ మనసే వెన్నా…!!
* అనుబంధం – ఏదో పొరపాటు – అటుపై ఎడబాటు!
* యేలేటి సరదా “ప్రయాణం” ఇక్కట్లు – కమ్మని ముచ్చట్లు
* ఓటరు దేవుడి తీర్పు – దేవుడి పాలన వైపు
* మే పదహారు – ఎవరు ఖరారు?
* కిక్ ఎక్కువైనట్లుంది..!!!
* అమ్మంటె మెరిసే మేఘం ….
* ఇట్స్ టూ హాట్ గురూ..!
* రండి..!. తలా ఓ చెయ్యేద్దాం..!!
* ఈ ఏప్రియల్ మాసం – నాకొక మరవలేని మధుమాసం !!!
* ఆహా.. ఏమి రుచి – తినవోయ్ ఒళ్ళు మరచి…
* ఈ వీకెండు విహార సమయం – ఓ మిత్రుడి వివాహానికై బెజవాడ పయనం!
* ఎన్నికల హొరు – ప్రచారాల జోరు !!!
* బాబోయ్! చాలా చాలా మిస్ అవుతున్నా ;(
* అర్దం లేని ఆ వయసు సొగసులొ కలిగే ప్రేమ – ఒక పైశాచికమా!
* ఇట్స్ మై స్టేట్ – ఏ “సేటు” కి మేరా ఓట్ ఫర్ రైట్!
* అమెరికా పై మోజూ.. తగ్గుతున్న క్రేజూ..
* ఉష్.. గప్ చుప్ ! … ఈ పరిస్థితుల్లొ బోనసా?
* చిట పట చినుకులు పడుతూ ఉంటే…
* అనుకోకుండా ఒక మందు పార్టీ!
* బ్రతుకు బండి సాగేదెలా?
* రాబోవు కెంప్యూటర్ చిత్రాలు – 2009
* ఎంత కాలం ఈ పత్రికల చిల్లర లొల్లి – అనారోగ్యకర పోటి ;(
* గుండె నిండ గుడి గంటలు..!!!
* కొంచెం ఇష్టం, చాలా కష్టం
* మా పల్లెటూరి సోయాగాలు, మైమరిపించే మధురానుభూతి !!!
* మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మధుర గానం “నిదరే కల ఐనది”
* నరకం! ఆ మూడు+మూడు …. 6 గంటలు !!!
* మనకు, మన మహా’రాజు’ కి తిరిగొచ్చేనా గత ‘సత్య’ వైభవం !!!

ప్రకటనలు

3 Responses to నా టపాలు…

 1. rathnamsjcc అంటున్నారు:

  ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి తెలుసుకోవడమే ప్రపంచమంతా మాయలతో నిండి ఉన్నది. అందులో నుంచి బయటపడి మాయాతీత స్థితిని సాధించాలంటే ముందుగా ఈ రెండింటిని అధిగమించాలని చెప్పిన మహనీయులలో జ్ఞాన మార్గమే ఆత్మ స్థితికి దారి తీయగలదని ఉద్బోధించిన ఆత్మ సత్యం ఒక్కటే అన్న విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకో · మనసు పునీతం దైవం అంటే మరేదో కాదు, నీలో నిక్షిప్తమైన దైవ భావన, దేవుని ఆరాధన అంటే కేవలం దేవాలయాల్లో దైవాన్ని పూజించటమే కాదు, తన్ను తాను పూజించటమే · ఆధ్యాత్మిక జీవనం అంటే లౌకిక జీవనంలోని అవకతవకలను విడనాడి దేవుడు, జీవుడు వీరి అనుబంధం సక్రమంగా అర్థం చేసుకోవడమే.అయితే నేడు ఆధ్యాత్మికత అర్థం మారిపోయింది. గుళ్లు గోపురాలు దర్శించి, చెప్పింది వినటం మాత్రమే ఆధ్యాత్మికత అని భావిస్తున్నారు. దీన్ని అలుసుగా తీసుకొని అమాయక భక్తులను మోసగించే అనైతిక గురువులు స్వాములు కూడా బయలుదేరినారు.వీరు ఆధ్యాత్మికత ముసుగులో ఎన్నో దురాచారాలు చేసి, మన వేలుతో మన కన్ను పొడుస్తున్నారు. గురువులు
  గురువు జ్ఞాని అయినవరు. మాత్రమే నిజమైన కర్మయోగి కాగలడు.నిష్కామ కర్మమ భోదించిన ఇక్కడ కర్మ చేయడమా చేయకపోవడమా అనేది ముఖ్యం కాదు.కర్మ చేస్తున్నదెవరు అని నిరంతరం ప్రశ్నించుకోవాలి.కర్మ చేస్తున్నప్పుడు నేను కర్తను అనే భావనతో చేస్తే కర్మ ఫలితాలను తప్పక
  అనుభవించి తీరాలి.చేసే కర్తను నేను కాదు,ఒక దివ్యచైతన్యం సూక్ష్మ శక్తి తనరూపకంగా ఆపని చేయిస్తున్నదని స్వయంగా తెలుసుకున్నప్పుడు ,జ్ఞాని ఎంతటి కర్మ తనద్వార జరుగుతున్న నిశ్చలంగా ఉంటాడు. జ్ఞానం కలవాడే నిజమైన .కర్మ ఫలితాలు అతనిని తాకనైనా తాకలేవు. అతని హృదయంలో ఎల్లప్పుడూ నివసించేవాడు జ్ఞాని త్రికరణ శుద్ధిగా నమ్మినవాడు అతడు ఎంతో భక్తితో అతిథిని సేవించి సేద తీర్చేవాడు. పరమానందాన్ని కలిగించింది. కాని ధీరులు సర్వకాల సర్వావస్థలయందు తమ స్వాభావిక సద్గుణాలను విడిచిపెట్టరు

 2. rathnamsjcc అంటున్నారు:

  ఆత్మ అంటే విచారణ చేయక వాటిని గురించే మాట్లాడుకోవడం ఎందుకు?

  ఆత్మ అంటే ఒక్కటే . అది ఆత్మానుభవం(ఆత్మసాక్షాత్కారం).
  ఆత్మనుభవం కలగడం లేదెందుకని…….. అన్న ఆలోచన. అప్పుడు స్పురించింది….. నేను ఇప్పుడిప్పుడే(గత ఇదు,ఆరేళ్ళుగా) ఆధ్యాత్మికపయనం ప్రారంభించిన సామాన్య సాధకురాలిని. ఓ పరిపక్వ స్థాయిలో వున్న సాధకులకు అర్ధమయ్యే నేను అర్ధంచేసుకోలేనని. అవి అర్ధమవ్వాలంటే నా సాధన చాలదని. అంతటి జ్ఞానసారము గ్రహించే శక్తి నేనింక పొందలేదని. ఆ అనుభవం పొందాలంటే అందుకు ఎంతో ప్రయత్నించాలని. ఆత్మవిచారణ, అంతర్వీక్షణ ఎలా చేయాలో నాకు తెలియదు. తెలిసేటట్లు చేయమని ఆ భగవంతున్ని ప్రార్ధన చేస్తున్న మూగగా.

 3. A.Prasad అంటున్నారు:

  very nice your articles in telugu very interesting very good keep it up

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: