నా గురించి..

నా గురించి చెప్పుకోవడానికి నేనేమి పెద్దగా పొడిచింది లేదు! సాదారణ జీవితం లొ అసాదరణ మనిషిగా జీవించడానికి కౄషి చేస్తూ ఒక నిత్య శ్రామికుడిగ దైనందిన జీవితాన్ని గడుపుతున్నాను..జీవితం చాల విలువైనదని తెలుసుకుంటూ  కాలం తొ పాటుగ కొత్త కొత్త అనుభవాలని ఎదురుకుంటున్నాను. కొండంత భోన కన్నా గోరంత సాధన మిన్న అన్నట్లు సాధనతొ అలవర్చుకున్న జ్ఞానం సంపాదించే ఒక వింత అనుభవం గా నమ్ముతాను

పొద్దున లేచిన దగ్గర నుండి మొదలు పెడితె రాత్రి మంచమెక్కేవరకు మనకు ఎన్నో కనిపిస్తాయి, వినిపిస్తాయి, తగిలించుకుంటాయి.. కొన్ని సందర్భాల్లొ సామాన్యుడిగా ఏమి చెయ్యలేని స్థితిలొ ఉంటాం.. .పచ్చని ప్రకౄతైన ఉండొచ్చు…కరిగే కన్నీరే కావొచ్చు… సినిమాలు, షికార్లె అవ్వొచ్చు ..పారే సెలయేరైన రావొచ్చు, కాలే కడుపు బాధ లైనా అయి ఉండొచ్చు.. ఇలా సమకాలీన అంశాలపై అంతులేని నా  అలోచనలకు అక్షర రూపం దాల్చడానికి  నేను చేస్తున్న చిన్న ప్రయత్నమే ఈ నెలబాలుడి బ్లాగోతం..!

వారానికో లేదా పక్షానికో నా ఆలోచనలకు పూత పూసి ఇక్కడ వ్యక్తపరుస్తుంటాను. అవి రాసిన నాకే కాక చదివిన వారికీ ఎంతో కొంత ఆహ్లాదాన్ని పంచితే నా ప్రయత్నం కొంత వరకు సఫలమే…!

మీ అమూల్యమైన సలహాలను వ్యాఖ్యాలు ద్వారా తెలియజేయండి. అవి నాకు మనస్ఫూర్తిగా ఉపయోగపడతాయని ఆశీస్తూ!!!

—  కలల ప్రపంచంలొ వెన్నెల బాలుడు.

ప్రకటనలు

7 Responses to నా గురించి..

 1. laxmareddy yasa అంటున్నారు:

  alochna bavundhi

 2. suresh kumar అంటున్నారు:

  mee negetive palce ekkad sir

 3. rama raju అంటున్నారు:

  oey edina paniki vachey pani cheya va .

 4. pallerlamaheshwarreddy అంటున్నారు:

  hi..
  meru challa baga rastharu.machi frnd dhorikithai vadhalakudadhu kanaka meru naa frnd.ahoo marchipoya nenu movies loo try chaisthuna direction department trivikram lanti metho chairithai naku konchan dhairam vasthundhi..em antaru..
  9032818047 is my mobile number

  • nelabaludu అంటున్నారు:

   Wish you all the Best..!

  • santosh అంటున్నారు:

   hi
   I am Santosh. nenu oka sadharana vyakthini. na jeevithamulo eppudu manashanthito athmiyulamadhya suka dukhalanu panchukuntu samajamulo manchi vyakthiga perutechukovadaniki ellappudu shramistu untanu. jeevithamulo manashanthiga undadaniki mana alochana saralini eppatikappudu adupulo pettukovalenu. evvari vishayamulo jokyamu chesukokunda evaripaina kuda eersha dveshalu pettukovadamu vantivi mana manassuku manchivikavu. manakunnadanito santhrupthi padutu undali. leni danikoraku ekkuvaga alochinchakuda manaprayathnam manam chestu undali

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: