నా మనవి…


ప్రియమైన పాఠకులారా …

నేనొక సౄష్టి కర్తనైతె కాదు.. దేవుడి సౄష్టించిన జన్మల్లొ నా జన్మ ఒకటి..  నేను కూడా  ఒక మనిషిని కాబట్టీ కాస్త కోపం, కాస్త బాధ లు కలుగుతూ ఉండటం సహజం..  దేవుడు అందరినీ ఒకే విదంగా  స్పష్టించినా –  ఆలోచనలు, అలవాట్లు, అభిప్రాయాలు  – ఆచరణలపై స్వేచ్చను పూర్తిగా మనుషులకే వదిలేస్తాడన్నది నగ్న సత్యం  .. నిత్యం నా  బుర్ర అలోచనలతొ పొట్లాడుతుంటుంది..

నేను ప్రచురించే టపాలు పూర్తిగా నా అలొచనలే కాకుండా నేను మెచ్చినవి, నాకు నచ్చినవి ఎక్కడైనా కనిపించినా వినిపించినా నేను ఇక్కడా భద్రపరుస్తుంటాను.. ఒక వేళ మీకు సంబందించినవి అని మీకనిపిస్తె మీరు నిరభ్యంతరం గా వ్యక్తపరచండి. నేను ఒకరి అభిప్రాయలు లేదా అలోచనలు గౌరవిస్తూ మంచి కోసం వాడుకోవడం తప్ప వాటిని వక్రీకరించి బాదపెట్టే విధంగా వెటకారం చెయ్యను.

ప్రత్యేకంగా నా బ్లాగ్ లొ ప్రచురిస్తున్న టపాలు ఎవరిని అదె పనిగా టార్గెట్ చేస్తూ ఉద్దేశిస్తున్నవి కావు.. విమర్శించడం అంత కన్న కావు.. ఒకరికి నచ్చినవి మరొకరికి నచ్చాలని లేదు.. నచ్చవచ్చు కూడా.. నా అలొచనలు నా అభిప్రాయాలు మీతొ పంచుకోవడనికే చెస్తున్న చిన్న ప్రయత్నం ఇది.. ముఖ్యం గా ఈ బ్లాగు నా అభిప్రాయలు, ఆవేదనలు, కలలు పంచుకోవటానికే. వాదించటానికి మాత్రం కాదు.

4 Responses to నా మనవి…

  1. Nutakki Raghavendra Rao అంటున్నారు:

    నమ్రతగా మీ మనవి ……నాకు నచ్చింది…..Nutakkiraghavendra rao

  2. Nutakki Raghavendra Rao అంటున్నారు:

    దివ్వెల దీపోత్సవం మీ అందరి జీవితాల
    దివ్యకాంతి నింపాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ…
    ఆశీస్సులనందిస్తూ……మీ యందరి రాఘవేంద్ర

  3. nelabaludu అంటున్నారు:

    రాఘవేంద్ర గారు ..
    మీకు, మీ ఇంటిల్లిపాదికి దీపావళి శుభాకాంక్షలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: