రాబోవు కెంప్యూటర్ చిత్రాలు – 2009

1) IT రాజ్యం!!
2) Offshore లొ పులి – ONSite లొ పిల్లి
3) ఇంట్లొ బావ – ఆఫిస్ లొ జావ,
4) జాబ్ వచ్చింది కాని…..!
5) ఫైర్ అయిన మొగుడు – జాబ్ వచ్చిన పెళ్ళాం
6) ప్రియుడు నేర్పిన పాస్కల్..!
7) జాబ్ వచ్చిన కొత్తలొ….!
8) ప్రాజెక్ట్ దొరకని పాప,
9) కంపెని పెట్టాలని వుంది..!
11) జాబే-నా ప్రాణం!,
12) ఒరాకిల్ దాదా- D B M S!
13) తొలి ప్రాజెక్ట్…!
14) ఏమండి! మెయిలొచ్చింది
15) ప్రాజెక్ట్ కోసం
16) కొడింగ్ రాముడు
17) ఏ కంపెని అయితె నాకేంటి..!?
18) ఆరుగురు ప్రోగ్రామర్లు!!!
19)పండంటి ప్రాజెక్ట్!
20) COBOL కాటెసింది.
21) ప్రొగ్రామ్మర్ మళ్ళీ పుట్టాడు….!
22) శ్రీ SAP స్వామి మహత్యం
23) పెళ్ళాం PM ఐతే!
24) …నీ పాస్ వర్డ్ నాకు తెలుసు.. !
25) అమ్మా, నాన్న ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్..!!
26) శ్రీ వారికి ఒక E-mail..
27) Review చేద్దాం రా!
28)నాకూ.. ప్రాజెక్ట్ కావాలి..!
29) …సారీ.. నాకు already జాబ్ వుంది..!
30) Testing అంటె ఇదేరా..!
31)వద్దు బావా.. జావా…!
32)ఫవిత్ర ప్రాజెక్ట్
33)Basics నేర్పిన బావ..!
34)మొగుడు, పెళ్ళాం.. ఓ ప్రాజెక్ట్..
35)అమ్మో! ప్రాజెక్ట్ డెలివరీ..
36)ప్రేమలో.. PM, ప్రొగ్రామర్!!
37)PM వస్తున్నాడు.. జాగ్రత్త!!!
38)OnSite అందగాడు..- OffShore సుందరి,
39)ఎవడి కొడింగ్ వాడిది..!
40)రేపటి ప్రొగ్రామర్ లు..!
41)వాడు ప్రొగ్రామర్ కాదు……!
42)ఆదిరిందయ్య Tester!
43)ఫ్రొగ్రమ్మెర్, టెస్టెర్.. మద్యలొ బగ్!!
44)డెవెలపర్.. చంద్ర కాంత్!!
45)Wipro మొగుడు – Infy పెళ్ళాం!!
46)అవును! వాళ్ళిద్దరు టెస్టర్ లు..
47)టెస్టర్ No:1
48)నువ్వు నేను.. ప్రాజెక్ట్!
49)ప్రాజెక్ట్ చేసి చూడు..!
50)PM చెబితె వినాలి!!!

ప్రకటనలు

4 Responses to రాబోవు కెంప్యూటర్ చిత్రాలు – 2009

 1. Ravinder అంటున్నారు:

  Manchi katha Rachaitha Unnadoy Neelo!!!!!!@@@????

 2. a2zdreams అంటున్నారు:

  VERY GOOD ..

  My 5 picks !

  IT రాజ్యం!!
  శ్రీ SAP స్వామి మహత్యం
  …నీ పాస్ వర్డ్ నాకు తెలుసు.. !
  ఏ కంపెని అయితె నాకేంటి..!?
  డెవెలపర్.. చంద్ర కాంత్!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: