ఓటరు దేవుడి తీర్పు – దేవుడి పాలన వైపు


ఆహా..!  ఓహొ..!   గత రెండు రోజులుగా ఎవరిని పలకరిచ్చినా ఓటరు దేవుడిచ్చిన  తీర్పుతో మైండ్ బ్లాక్ అయినట్లుగా… బ్రైయిన్ బెలూన్ లా ఉబ్బినట్లుగా… చెంప చెళ్ళుమనిపించినట్లు గా  ముప్పై జీర్ణ మాత్రలు వేసుకున్నా అజీర్ణంగ ఉన్నట్లు రెస్పాండ్ అవుతున్నారు…. ఎన్నికల ఫలితాలు ఎవరు ఊహించని విదంగా అశ్చర్యకరం గా రావడంతొ అనందబాధల్లొ తడిసి ముద్దవుతున్నారు..

ఓటరిచ్చిన ఫీట్లలో నేను పడుతున్న కొన్ని పాట్లే.. ఈ హై లైట్లు  – లో లైట్లు:

YS1

చంద్రన్న పాలనలొ లోటుపాట్లతో తెలుగు దేశం  పార్టి ని విమర్శిస్తూ… పాదయాత్రతొ జనాల్లోకి వచ్చి… 2004 లొ అధికార పీటమెక్కి.. అయిదు సంవత్సారలు పూర్థి చేసి మళ్ళి గద్దె నెక్కీన  రాజశేఖరుడు సామాన్యుడు కాదని ౠజువు చేసుకునేలా ఓటరన్న తీర్పిచ్చాడంటె ….

ఎప్పటికప్పుడు ప్లేట్ మార్చే టి. అర్. ఎస్ – టి. డి. పి తొ కలవడం మూలాన మహా కూటమి కి ఓటమి సరైనదనుకోవడం…

ప్రజా ఆకర్షణ పథకాలు క్లిక్ అవ్వడం… రాజివ్ ఆరోగ్య శ్రీ , ఇందిరమ్మ గౄహనిర్మాణ  పథకం,   పావల వడ్డికే మహిళలకు ౠణాలు.. 2 /- కిలొ బియ్యం.. మొదలగునవి…

చిరు ప్రజా రాజ్యం లొ పార్టి లోనికి కుప్పిగెంతులేసిన ప్రముఖనాయకులు పదవికోసం ఆశిస్తారె తప్ప పని చేయరెమో అని విముఖత చూపడం.. ఫలితం గా పాలకొల్లు లొ చిరుకి పరాభవం..

లోక్ సత్తా & ప్ర. రా. పా. వల్ల   ఓట్లు చీలడం కాంగ్రెస్ కి అనుకూలం కూటమి కి ప్రతికూలం..

ఇలా ఎన్నెన్నొ అంశాలు కాంగ్రెస్ కి అనుకూలించాయని చెప్పొచ్చు…

అన్నట్లు.. ఈ సారి అసెంబ్లి లొ ప్రతిపక్షం తరుపున  చిరు ని, జె.పి ని కూడా చూడబోతున్నాం.. లెట్స్ సీ హవ్ ఇట్ గోస్…!!!!

ప్రకటనలు

8 Responses to ఓటరు దేవుడి తీర్పు – దేవుడి పాలన వైపు

 1. Sarath 'Kaalam' అంటున్నారు:

  రోజా కూడా గెలిచి అసంబ్లీకి వస్తే ఇంకాస్త కన్నుల పండుగగా వుండేది.

 2. Bhaskara Rami Reddy అంటున్నారు:

  నెలబాలుడు గారు మీరు చెప్పిన ” ఓటరు దేవుడిచ్చిన తీర్పుతో మైండ్ బ్లాక్ అయినట్లుగా… బ్రైయిన్ బెలూన్ లా ఉబ్బినట్లుగా… చెంప చెళ్ళుమనిపించినట్లు గా ముప్పై జీర్ణ మాత్రలు వేసుకున్నా అజీర్ణంగ ఉన్నట్లు రెస్పాండ్ అవుతున్నారు.”

  ఇది మన బ్లాగులో మేధావులకు, టి.వి. రూములలో కూర్చొని వార్తలు చదివేవారికి, ఎ.సి రూముల్లో పడుకుని వార్తలు రాసే వారికే గానీ క్షేత్ర స్థాయిలో అక్కడక్కడ తిరిగినోళ్ళకి ఈ చెంపలు వాయడాలు, మైండ్ బ్లాకులవ్వడాలు లాంటివేమీ లేవండి :) …వారనుకున్నదే జరిగింది.

 3. nelabaludu అంటున్నారు:

  @ శరత్..
  అవును.. రోజా గెలిస్తె బాగుండేది, కాని అపొసిషన్ చాల స్ట్రాంగ్ చంద్రగిరి లొ …!

  @ భాస్కర రామి రెడ్డి….
  అదేనెమో.. మరీ. .

  @ క్రిష్ణ..
  చాల చక్కగా విష్లేషించారు.. ఇంకొ 5 సంవత్సరాలలొ ఏం చూస్తామొ…. ;-(
  i am unable to post comment in your blog… comments form is not opening there..

 4. మేధ అంటున్నారు:

  హ్మ్.. రాష్ట్రంలో దేవుడి పాలన.. కేంద్రంలో దేవత పాలన…! వాళ్ళని మనం కొలవాలి తప్ప, వాళ్ళు మాత్రం మన గురించి పట్టించుకోరు!!!

 5. nelabaludu అంటున్నారు:

  @ మేధ …

  ఇంకొ ఐదేళ్ళు మన గతింతే !

 6. nutakki raghavendra rao అంటున్నారు:

  medhaji baagaa cheppaaru.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: