అనుక్షణం నీకై… ఈ నిరీక్షణ..!

waiting

అనుక్షణం నీకై… నీ కొరకై..
నిండు వెన్నెలొ జాబిలి లా
ఎండమావిలొ వర్షం లా
లేత నిద్దురలొ పచ్చని కల లా
వేచి చూస్తున్నాను..

నువ్వెక్కడున్నావో తెలీదు గానీ..
తిన్నా తినకున్నా
పడుకున్నా లేచినా
ఆలొచించినా ఆరాధించినా
నా వెంట పడుతున్నావ్..

ఊహలతొ గందరగోళం చేయిస్తున్నా..
జ్ఞాపకాల ఊబి లొకి లాగుతున్నా..
నా ఈ ఒంటరితనాన్ని దూరం చేస్తావని
నీకై ఎదురు చూస్తున్నా..
అనుక్షణం నీకై తపిస్తున్నా..

ప్రకటనలు

7 Responses to అనుక్షణం నీకై… ఈ నిరీక్షణ..!

 1. padmarpita అంటున్నారు:

  మీ నిరీక్షణ ఫలించాలని కోరుకుంటున్నా:)

 2. Giridhar Pottepalem అంటున్నారు:

  బాగుంది.

 3. aswinisri అంటున్నారు:

  baagundi!

 4. aswinisri అంటున్నారు:

  naa blog chearchearanna maata! thank you.anyway, neanu nityam raavaTleadugaa!:(

 5. ChiChi అంటున్నారు:

  Kevvu Keka

 6. nelabaludu అంటున్నారు:

  @ Padmaprita, Aswini,sri Giridhar Pottepalem and Chichi
  Thank you much !!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: