కెమెరా కళ్ళతో నేను ..!

షికార్లు, పిక్నిక్ లు, స్నేహితులతొ విహార యాత్రలు, కొలీగ్స్ తొ అవుటింగ్ లు, పార్టీలు.. ఇలా ఎటు వెళ్ళినా సరే నా చేతిలొ కేమేరా లేకుంటే ఏదొ వెలితి అనిపిస్తుంటుంది. వృత్తి రీత్యా కేరళ లొ ఉండే మా మిత్రుడు  ఈ వీకెండ్ బెంగళూరు కి రావడం.. తన గారాల పట్టిని ఆనందింపచేయాడానికి ఓ ఆరు గంటలు నిన్న ఆదివారం బన్నేరుఘట్ట నేషనల్ పార్కులో సంచరిస్తుండగా నా కంటపడి నా బుల్లి కెమెరాకు చిక్కిన అపురూప దృశ్యాలు.. ఇంకేంటి వీక్షీంచండి మరి..!

బెబ్బులి గాండ్రు – త్యజించడానికో, భుజించడానికో ఈ సంకేతం !!!

ఇది కట్ల పామా లేదా నాగు పామా అనే లొపే క్లిక్ మనిపించిన సరీసృపం

దగ్గరికొస్తానంటున్నమన రాష్ట్ర మృగం – కృష్ణ జింక

మా వాడు కాఫి అంటే… సాఫిగా సై అంటున్న జీబ్రా..

కోతి కొంచెం.. తోక ఘనం… పోలికల్లో మనం… అదే .. డార్విన్ సిద్దాంతం ;)

ఎప్పుడు గర్జించము… అప్పుడప్పుడు నిద్రిస్తామంటున్న ఓ సింహ జంట

ఫెన్సింగ్ బయట నువ్వు లోన నేను అని మావాడి తొ సవాల్ చేస్తున్న ఎలుగుబంటి

ఏనుగు – ఎందరినైనా ఎక్కడికైనా తిప్పగలను.. గజబలమా… నీకే సాధ్యమా..!

రంగుల ప్రపంచాన్ని చూడాలనే తహ తహ మాకు ఉందంటున్న పచ్చటి పిట్ట

ఇక మావాడు తన గారాల పట్టి ముద్దుల కుట్టి ప్రిన్సీ తొ  ఫోజ్..

ప్రకటనలు

15 Responses to కెమెరా కళ్ళతో నేను ..!

 1. parimalam అంటున్నారు:

  wowww……..

 2. రవి చంద్ర అంటున్నారు:

  ఫోటోలన్నీ బాగున్నాయండీ….

 3. Suman అంటున్నారు:

  titles are so funny…

 4. aswinisri అంటున్నారు:

  photoes baavunnaayi.!

 5. nelabaludu అంటున్నారు:

  @ parimalam
  @ రవి చంద్ర
  @ Suman
  @ aswinisri
  *** ధన్యవాదాలు ***

 6. భావన అంటున్నారు:

  బాగున్నాయండి..

 7. jajimalli అంటున్నారు:

  ఫొటోస్ చక్కగా ఉన్నాయి. కాకపోతే జీబ్రా ని జిరాఫీ అని అన్నారు అది మాత్రమే సరి దిద్దగలరు.
  ధన్యవాదాలు
  మల్లీశ్వరి

 8. nelabaludu అంటున్నారు:

  @ TAMILAN
  @ భావన
  *** థాంక్స్ ***

 9. aithaganijanardhan అంటున్నారు:

  ఫోటోలు చాలా బాగా ఉన్నాయి. గుడ్ టేస్ట్.

 10. sunil అంటున్నారు:

  nice presentation daaaal.

 11. nelabaludu అంటున్నారు:

  @aithaganijanardhan..
  *** థాంక్స్ ***

  @ sunil : Thanks Daaal, you also looking awesome in pic ;)

 12. శ్రీవాసుకి అంటున్నారు:

  మీ బ్లాగ్ చూడటం ఇదే మొదటసారి. ఫోటోలు బాగున్నాయి.

 13. nelabaludu అంటున్నారు:

  శ్రీవాసుకి ..
  *** థాంక్స్ ***

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: