ఆర్య-2 లొ నాకు నచ్చినవి…

ఆర్య -2 సినిమా హిట్టా లేక ఫట్టా అనే విషయం పక్కన పెడితె ఆ చిత్ర దర్శకుడు సుకుమార్ క్రియేటివ్ థాట్స్,లాజిక్స్, స్క్రీన్ పైన పండించిన విధానం,  డైలాగ్స్  నాకు భలే నచ్చాయ్.  అందులొభాగంగా కొన్ని నాకు బాగా గుర్తున్నవి ఇక్కడ పొందుపరుస్తున్నాను.

* ఆర్య లాంటి ప్రెండ్ వుంటే చాలు వేరే శత్రువులు అక్కర్లేదు…

* టైటిల్స్ కూడ క్రియేటివ్ గా ఉండటం..

ఫ్రెండ్ సెలెక్షన్ కాన్సెప్ట్: నాకొక ఫ్రెండ్ కావాలి.. బబుల్ గం తొక్కినవాడే నా ఫ్రెండు  అని సెలెక్ట్ చేసుకోవడం

* ఏ హెల్ప్ చెసావ్ అని నీతో ఫ్రెండ్ షిప్ చేయాలి అని హీరొని అజయ్ అడిగితే చెరువు లోకి తోసెసి మరి హెల్ప్ చేసే సీన్ కాస్త ఓవర్ గా అనిపించినా హిరో క్యారక్టర్ ప్రెజెంటేషన్ తెలియజేయడం, ఫ్రెండ్ కోసం ఏదైనా చేస్తాడు అనే విదంగా తర్వాత వచ్చే సీన్స్ కి ఎస్టాబ్లిష్ మెంట్ గ ఉన్నట్లుంటుంది

* టాస్ గెలిచినపుడు హీరో నేను గెలిచాను కాబట్టి నేను చెప్పినట్లు నువ్వు చేయాలి అనే సీన్ – సింప్లీ సూపర్బ్

* మొదటి సారి ఆఫిస్ లోకి అడుగుపెడుతుంటే ఎడమొహం -పెడమొహం ధ్రువాలుగా ఉన్న చెప్పుల్ని గమనించి వాటిని సరిచేయడం.. చివరి సారిగ ఆఫిస్ నుండి వదిలి వెళ్ళీపోతుంటే సరిగా ఉన్న ఆ చెప్పుల్నిచూసి మరి వెర్రి తొ  తన్నడం…. గ్రేట్ థాట్

*  బ్రహ్మానందం హెలొజినేషన్ డిఫెరెంట్ ఫేజస్ గురించి సీన్ తగ్గట్టు హాస్యాన్ని పండించినా ఆర్య ఆఫిస్ నుండి వదిలి వెళ్ళిపోతుంటే హేలొజినేషన్ అని, ఎవరికి అంటే నాకే అని బ్రహ్మి చెప్పడం.. వెరీ ఫన్నీ..!

* చేయాల్సిన  పని ని పుస్తకం లొ రాసుకుని మరీ ఆచరించడం.. ఫస్టాఫ్ లొ ఒక ఫైట్ సీన్ లొ హీరొయిన్ ని వేధించనివారిని ఎలా చితక్కొట్టాలి అని పుస్తకం లొ రాసుకొని వారిని అలాగే బాదడం లెంత్ ఎక్కువనిపించినా చివర్లొ అజయ్ కి సారి చెప్పాలి అని అజయ్ తోనే రాయించి మరి అజయ్ అలోచించేలోపె తన చెంప చెళ్ళుమనడం…

* సీమ ఇంట్రడక్షన్ సీన్ — టూ ఫన్

* సీమ ఫైట్ సీన్ లొ అంబులన్సెస్ వెనుక రావడం.. ;)

* ఫ్రెండ్ కోసం పచ్చబొడుపు బొడిపించుకోవడం మొదట్లొ  అంత కన్విన్సింగ్ గా అనిపించకపోయిన ఇంటర్వెల్ తర్వాత సుబ్బారెడ్డి(అజయ్) సీమ నుండి తిరిగి వెళ్తున్న ఆర్య కి టాటా చెబుతుంటే తన చేయికి కూడా ఆర్య అని పచ్చబోడిపించుకున్నది చూపించడం  – సూపర్ థాట్ !

* ట్రాన్సిటివ్ ఫ్రెండ్షిప్ రిలేషన్ సీన్: ఆజయ్ –> ఆర్య, ఆర్య –> సుబ్బారెడ్డి..  సొ సుబ్బారెడ్డి – అజయ్ ;)

* హీరొకి అజయ్ విషయంలొ  తప్పనిపిస్తే అజయ్ సారీ.. అజయ్ సారీ అని మూడు సార్లు చెంపదెబ్బలేసుకోవడం

* హాపి అంటె హాపి బర్త్ డే లొ హాపి కదా.. (సుబ్బారెడ్డి  — ఆర్య సీన్)

* జీప్ లొ ముగ్గురు ప్రేమికులు (ఆర్య, అజయ్, సుబ్బారెడ్డి) + గీత ప్రయాణిస్తున్నప్పుడు మిర్రర్ సీన్ నవ్వు తెప్పిస్తుంది.. అంతే కాక గీత తుమ్మినపుడు ముగ్గురు కర్చీఫ్స్ ఇవ్వడం హైలైట్.. ;)

* తనకి చంపేంత కోపం ఉంటే నాకు చచ్చిపోయే అంత ప్రేమ ఉంది..(ఆర్య – గీత & గీత – అజయ్ సీన్స్)

* చివరి సాంగ్ ఐతె  (కరిగే లోగా ఈ క్షణం.. గడిపేయాలి జీవితం…) ఇప్పటికి నా నోట్లొ కరిగి పోకుండ నానుతుంది. లిరిక్స్ ఆర్ టూ గుడ్… ఆ సాంగ్ లొ హీరో కంఫ్యూజన్ మైండ్ … మూడు గ్లాస్ ల సీన్

ఇలా  ఇంకా ఎన్నొ నచ్చాయ్ కాని గుర్తు రావట్లేదు, మీకేవైన నచ్చితే కామేంట్ చెయండి.. నేను గుర్తు తెచ్చుకుంటాను.. నచ్చక పొతె మాత్రం లైట్ తీసుకోండి … నాకు నచ్చినవి కావాలి ;)

ప్రకటనలు

29 Responses to ఆర్య-2 లొ నాకు నచ్చినవి…

 1. శరత్ 'కాలం' అంటున్నారు:

  చూడాలయితే

 2. Vasu అంటున్నారు:

  అజయ్ గీత ఆర్య ని ఒకళ్ళని వదలక పొతే ఒకళ్ళని చంపేస్తామని బెదిరించడం.
  సిగరెట్ త్రెడ్ చివరి వరకు. చివర్లో ఏంటి ఇన్ని సిగరెట్ లు కలుస్తున్నాడు అని అనుకుంటూంటే అజయ్ కోసం సగం కాల్చినవి గిఫ్ట్ అని చెప్పే సీన్ డైరెక్టర్ క్రియేటివిటి చెప్తుంది

  పెళ్లి, శోభనం, ఉంగరాల ఆట ఇవన్నిటికి ఆర్య పడే తికమక, ట్రైన్ లో వెళ్ళిపోతున్నారని కాల్ చెయ్యడం.

  ఇలా చాల ఉన్నాయి ఇంకో సరి చూస్తె కొత్తవి కనపతాయి ఏమో.

  అంతా సుకుమార్ ప్రతిభే అనిపిస్తుంది సినిమాలో. కచ్చితంగా మంచి వృద్ధిలోకి వస్తాడు.

 3. అబ్రకదబ్ర అంటున్నారు:

  >> “ఫ్రెండ్ సెలెక్షన్ కాన్సెప్ట్: నాకొక ఫ్రెండ్ కావాలి.. బబుల్ గం తొక్కినవాడే నా ఫ్రెండు అని సెలెక్ట్ చేసుకోవడం”

  దారుణం. ఇది నా కాన్సెప్టు. చిన్నప్పుడు పేడ తొక్కితేనే ఫ్రెండ్సుగా చేసుకునే కండిషన్ పెట్టేవాడిని నేను. సుకుమార్ అడ్రసేంటి?

 4. మనోహర్ అంటున్నారు:

  Mr. పర్ఫెక్ట్ పాట లొ గుడ్ బాయ్ ని .. అందరి ముందు సిగరెట్ తాగనని..అనే లిరిక్ లొ అజయ్ దగ్గర సిగరెట్ లాక్కొని అందరు వెల్లిపోయాక లాగించి.. ఫ్రెష్నెర్ తొ స్ప్రే చేసుకోవడం… ఫెంటాస్టిక్

 5. chinna అంటున్నారు:

  hai friends we are conducted blog competitation to the telugu bloggers plz visit
  http://www.andhralekha.com

  andhralekha@gmail.com

 6. suresh అంటున్నారు:

  పార్టీ లో మందు బాటిల్ లేపేసి, బాత్రూంలో తాగే స్టైల్… కేక
  @@@”సినిమా మొత్తం కేకో కేక.”@@@

 7. రమేష్ కట్ల అంటున్నారు:

  సినిమా చివర్లో ఒక సీన్ ఉంటుంది.. ఆర్య హీరోయిన్ తొ ఇలా అంటాడు.. అజయ్ ననేప్పుడు ఫ్రెండ్ గా చూడలేదు.. నువ్వేప్పుడు నన్ను ప్రేమగా చూడలేదు.. కాని మీ నాన్న.. మా మామ మాత్రం అల్లుడు గా చూసాడు.. అని.. ;)

 8. nelabaludu అంటున్నారు:

  @ శరత్ ..
  చూసేయండి మరి ;)
  @ Vasu..
  ఇంకొసారి కుదిరితె ట్రై చేయాలి ;)
  @ అబ్రకదబ్ర..
  ఈ సారి తనని వదిలేయండి మాస్టారు..;)
  @ మనోహర్
  అవునండోయ్…నాకు గుర్తురాలేదు ఆ సీన్
  @chinna
  ఓహ్.. ఓ లుక్ వెయ్యాలైతె!
  @suresh
  yeah..
  @ రమేష్ కట్ల
  ఔనండి.. నిజాయితి గా అని అంటుంటాడు

 9. a2zdreams అంటున్నారు:

  too many highlights వుండటం వలెనేనెమో ఫస్ట్ రోజు బ్యాడ్ టాక్.

  హిరో క్యారేక్టరైజేషన్ హైలట్:
  హిరోయిన్ నవదీప్ కు “I love you” చెపుతున్నప్పుడు శ్రద్దాదాస్ ఆత్మహత్య చేసుకుంది అని అబద్దం చెప్పి ఏడవడం, ఎందుకు అబద్దం చెప్పాడో చెప్పిన రీజన్ చాలా కరెక్ట్ అనిపించేలా ఆ క్యారేక్టర్ వుంది.

 10. venkateshwar Reddy అంటున్నారు:

  first to last full twists .

 11. Kiran అంటున్నారు:

  siggu billa – shycoin
  chinna cheppulu pedda kaaalllu ;)

 12. nelabaludu అంటున్నారు:

  @ a2zdreams..
  Yeah.. thats right !!!
  @ venkateshwar Reddy
  అవును
  @ Kiran
  హ్మ్,..;)

 13. Suman అంటున్నారు:

  Cinema tokkala undi…..naaku ayite okkati kooda gurthuku ledu…
  To me Aaarya 2 is big disappointment ….

  ee matram daaniki anavasarm ga blog lo post malli…

  ha ha ha ha …Yemantav Shankar…

 14. Suman అంటున్నారు:

  anthele..yevari blog …vaari ishtam..yemaina raasukovachu…

 15. Sravs అంటున్నారు:

  thammudu…
  point 5 ardham kaledhu. hero toss gelichi nenu gelichanu and nenu nee friend kabatti nenu gelichindi needi ani antadu anukunta…. kastha clarify cheyi.

  • nelabaludu అంటున్నారు:

   Annayya..
   నేను అదే అర్దం లొ రాసాను..కాని ఎక్కువగా విషదీకరించలేదు.. నువ్వు బూతద్దం పెట్టాక గుర్తొచ్చింది హీరొ టాస్ గెలిచిన ప్రతీ సారి.. నేను గెలిచాను.. నువ్వు నా ఫ్రెండ్ వి కాబట్టి నేను గెలిచింది నీది.. అని అంటుంటాడు …!

 16. Phani అంటున్నారు:

  ఉప్పెనంత సాంగ్ లో
  ఆర్య కలలోకి heroine వచ్చినప్పుడు అంతా blur గా వుంటే,
  ఆర్య spects పెట్టుకుని మళ్లీ కల continue చేస్తాడు. అప్పుడు తను clear గా కనపడుతుంది.
  సుబ్బా రెడ్డి highlight అసలు. ఇంకా sacrifice dialogues,…అసలు first to last including songs అంతా highlight నే

 17. Nutakki Raghavendra Rao అంటున్నారు:

  నెలబాలుడు గారు, నేను తిరిగి వచ్చేశా. మీ విశ్లేషణ లు, మీ విశ్లేషణలపై మిత్రుల విశ్లేషణాపూరిత వ్యాఖ్యానాలూ బాగున్నాయి….. శ్రేయోభిలాషి…..నూతక్కి

 18. Sravs అంటున్నారు:

  Thammudu…
  last point lo mudu glassla scene annav.. ento okka sari visadeekarinchu……

  • nelabaludu అంటున్నారు:

   ఆర్య తెచ్చిన మూడు గ్లాస్ ల కూల్ డ్రింకులు ముగ్గురు లాగించిన తర్వాత అజయ్, గీత ల గ్లాస్ లు ఒక దానిపై మరొకటి ఉన్నాయని గమనించిన ఆర్య అజయ్ గ్లాస్ తీసేసి తన గ్లాస్ పెట్టి మళ్ళి వెనక్కొచ్చి ముందులా సరి చేసి తన గ్లాస్ ను విసిరేయడం..

 19. Sravs అంటున్నారు:

  vesav le kaalu nuvvu chesiaa palakura fry lo…. hehehehe
  glassslu oka dani meedha okati vundav. pakka pakkana vuntayi. mana arya ne modata vadi glass Geetha glass meedha petti… malli venaka ki vachi.. Ajay glass petti thanadi pakkana padesthadu.

 20. vjarowdy అంటున్నారు:

  చాలా బాగుంది సారూ … ఒక క్యారెక్టర్ ని తీర్చిదిద్దడం లో సుకుమార్ స్టయిలే వేరు … జగడం కూడా ఇంతే … చాలా బాగుంటుంది …

 21. Sravs అంటున్నారు:

  Accepted.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: