మకర సంక్రాంతి – మీకందించాలి నూతన క్రాంతి!

సంక్రాంతి అనగానే పిల్లకాయలనుండి పెద్దకాయలవరకు ఎనలేని ఉల్లాసం, ఉత్సాహం. ఎందుకంటె క్రొత్త సంవతరంలో వచ్చే మొదటి పండగ, మన తెలుగు వాళ్ళందరికి చాలా పెద్ద పండగ మరియు ముఖ్యమైన పండగ. అంతేకాక వరుసగా జరుపుకునే మూడు రోజులు  పండగ.

చిన్నప్పుడు అర్దసంవత్సర పరిక్షలు అయిపోగానే సంక్రాంతి సెలవులకోసం  గంతులేసే క్షణాలు,ప్రతి ఇంటా కదంతొక్కే  ఆనందపు పరవళ్ళూ, కొత్త బట్టల కొనిమ్మని చేసే అలకలు, చలి కాచే భోగి మంటలు, ఇంటికొచ్చే పాడి పంటలు, వాకీట్లొ వెలిసే ముగ్గులు, ముద్దుగొలిపె గొబ్బిళ్ళు, కోడి పందాలు, పతంగుల ఆటలు, కమ్మనైన పిండి వంటలు..ఇతరులతొ పంచుకునే మధురబావాలు, సంతోషపు సరాదాలు.. ఆహా  తలుచుకుంటే కావా ఇవి మధురస్మృతులు…

మీకు, మీ కుటుంబ సభ్యులకు ఈ మకర సంక్రాంతి సరి కొత్త క్రాంతి ని ప్రభావితం చేయాలని ఆకాంక్షిస్తూ…

– మీ నేస్తం

<span style=”color: #8d38c9; font-size: 16px;”>
ప్రకటనలు

5 Responses to మకర సంక్రాంతి – మీకందించాలి నూతన క్రాంతి!

 1. చిలమకూరు విజయమోహన్ అంటున్నారు:

  మీకు,మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు.

 2. malapkumar అంటున్నారు:

  సంక్రాంతి శుభాకాంక్షలు .

 3. వేణూ శ్రీకాంత్ అంటున్నారు:

  మీకూ మీ కుటుంబానికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

 4. jaya అంటున్నారు:

  మీకు హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

 5. nelabaludu అంటున్నారు:

  @ చిలమకూరు విజయమోహన్
  @,malapkumar …
  @వేణూ శ్రీకాంత్..
  @jaya..
  అందరికీ ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: