ఏమిటా ఒరవడి.. ఎందుకా అలజడి…!

పరువం పిలిచిన కులుకులతొ
తనువంత తన్మయత్వమై  వణికిస్తుంటె

మైకం లా కళ్ళెదుట ఉదయించావ్..!


మనసు వాకిలి తీసి
శ్వాసలొ నిన్ను ధ్యానిస్తుంటె
పసిడి నవ్వు విసిరి
పులకింతలతొ మురిపించావ్..!


ఆ ఆనంద తాపానికి
పెదవి గడప దాటని మాటలకు
గుండె చప్పుడు కరువై…
రెప్ప వేయని కనుబొమ్మలు..
చూపుల్తొ గుచ్చి చూస్తుంటే
అమాంతం నా దరి చేరి
బదులీయక అస్తమించావ్..!


ఆ తియతీయని క్షణాలను..
రేయిపగలు ఊహ గాలుల్లొ విహరింపజేస్తూ
నాలొ ఏదో అలజడిని కంపించి
పరుగులు పెట్టిస్తున్నావ్..!


తెలిసి తెలియని నా మనసుకు
ఇది స్వప్నమా.. లేక సత్యామా..
అనే ఏకాంతమాయలొ ముంచేస్తూ
ఓ సరికొత్త ఒరవడిని సృష్టించావ్..!

——————————————————————


ప్రకటనలు

8 Responses to ఏమిటా ఒరవడి.. ఎందుకా అలజడి…!

 1. శ్రీధర్ అంటున్నారు:

  ఏ.. ఏమైంది నీకు.. నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదా..! హ హ.. బాగుంది నీ కవిత్వం ;)

 2. padmarpita అంటున్నారు:

  Nice……….

 3. కత్తి మహేష్ కుమార్ అంటున్నారు:

  హ్మ్….ఆసక్తికరంగా ఉంది.

 4. nelabaludu అంటున్నారు:

  @ శ్రీధర్
  ఏదో అయినట్లుంది ;)
  @ padmarpita, @ కత్తి మహేష్ కుమార్
  Thank You ;)

 5. Nutakki raghavendra Rao అంటున్నారు:

  నెలబాలా! మీ మది భావనలో సరిక్రొత్త పుంతలు…అభినందనలు ….శ్రెయోభిలాషి నూతక్కి

 6. nelabaludu అంటున్నారు:

  @ Nutakki raghavendra Rao
  Thank You ;)

 7. chalapathi అంటున్నారు:

  @ Good One.

 8. nelabaludu అంటున్నారు:

  @ Chalapathi
  Thanks much ;)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: