హైద్రాబాద్ కి తిరిగొచ్చేసా…!


హైద్రాబాద్ నుండి బెంగుళూర్ కి ఉద్యోగ నిమిత్తం 18 నెలల క్రితం బదిలీ అయ్యాను.. ఇంట్లొ వారికి.. ఒక మూడు నెలల ప్రాజెక్ట్, అది పూర్తవ్వగానే తిరిగి వచ్చేస్తానని సత్య పలుకులు పలికిన నేను..ప్రాజెక్ట్ ఎక్స్ టెండ్ అవడంతొ అప్పటినుండి రేపొ మాపొ వస్తానని చెబుతూ ఏదొ ఒకటి మానేజ్ చేస్తూ. ఇక ఖచ్చితంగా ఒక డేట్ నిర్ణయించేసి రెండు రోజుల క్రితమే వచ్చేసాను.

కలవడం, విడిపోవడం మన జీవీతం లొ సహజమే కదా..  మనతొ పరిచయమైన వ్యక్తులే కావచ్చు, మనం నివసించే ప్రదేశమే కావొచ్చు మనతొ ఉన్నంత కాలం అవొక అనుభూతులు, మనతో విడిపోయినంత కాలం దేనికవే అనుభవాలు.పుట్టి పెరిగింది హైద్రాబాద్ లొనైనా 18 నెలలు ఒక ప్రదేశాని కి పరిమితమై అలవాటైన నేను మరలా హైద్రాబాద్ ఎన్విరాన్మెంట్ కి అలవాటుపాడాల్సి ఉంది.. బెంగ తొ ఉన్న నాకు బెంగుళూరు నుండి విముక్తి కలిగినా.. నా సరదా ప్రయాణానికి బెంగుళూరుతొ ఆ అనుబంధం ఓ కమ్మని మకరంధం ;)

ఓపిక తొ తీరిక చేసుకొని గడిపింది కొంత కాలమైన బెంగుళూరు విషయాలు,  వీకెండ్ షెడ్యూల్స్,  కొత్త స్నేహితులు..  కొత్త పరిచయాలు .. కొత్త విశేషాలు.అక్కడ ఏ సినిమాకి ఏ థియేటర్ అవసరమనుకునే అప్పటికప్పుడు నిర్ణయించేసి మిత్రులతొ ఎంటర్టైన్ మెంట్స్, విండొ షాపింగ్స్.. సరి కొత్త ముచ్చట్లు పంచుకోవాలని ఉంది.. త్వరలొ మీతో పంచుకుంటాను

సొ మీరు చదవాల్సింది చాలా ఉంది..  ఎందుకంటె  నేను రాయాల్సింది మిగిలి ఉంది.. ;)

——————————————————————————————-

ప్రకటనలు

7 Responses to హైద్రాబాద్ కి తిరిగొచ్చేసా…!

 1. శ్రీవాసుకి అంటున్నారు:

  మరి ఇంకెందుకు ఆలస్యం మొదలుపెట్టండి.

 2. bondalapati అంటున్నారు:

  ఉద్యోగాలన్నీ హైదరాబాదు నుండీ బెంగళూరు కి వస్తుంటే (కారణం ఒక పుబ్లిక్ సీక్రెట్) మీరు బెనగళూరు నుండీ హైదరాబాదు కి తరలి పోయారా?

 3. nelabaludu అంటున్నారు:

  @ bondalapati
  ఎందుకొ హైద్రాబాద్ కి వచ్చేయాలనిపించింది ;)
  @ Sarath
  ;)

 4. Nutakki raghavendra Rao అంటున్నారు:

  తమ్మీ నెలబాలా. భాగ్యనగరాన తిరిగి అడుగిడిన సందర్భంగా సుస్వాగతం .అన్న…Gijigaadu.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: