సృష్టికి మూలం అమ్మ..


అమ్మ కడుపున పుట్టి

అమ్మ చేతితో  తొలి ముద్ద తిని

అమ్మ పాడే లాలి జో పాటలొ తొ నిద్రించి

వేసే బుడి బుడి నడకలకు ధారం పోసి

చందమామ, జాబిలమ్మ, చికుబుకు బండి

ఇలా ఎన్నెన్నొ  పరిచయం చేసి

మొదటి నేస్తంగా నిలిచింది అమ్మ.

ఆకలైన అలసటైన మనకంటె ముందు పసిగట్టేది అమ్మ.

ఆప్యాయతకు, అనురాగానికి ప్రతిరూపం అమ్మ

దేవుడు మలిచిన దైవం అమ్మ విడలేని ఆత్మీయ బంధం అమ్మ

ఓ మాతృమూర్తి హృదయం..

ఈ సృష్టి లో కొలవలేనిది అంటే అది నీ ప్రేమే..

****************************************************

ప్రకటనలు

5 Responses to సృష్టికి మూలం అమ్మ..

 1. mala kumar అంటున్నారు:

  నీకూ మాతృదినోత్షవ శుభాకాంక్షలమ్మలూ .

 2. SRRao అంటున్నారు:

  నెలబాలుడు గారూ !
  బావుంది. మీకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

 3. padmarpita అంటున్నారు:

  Happy mothers day.

 4. nelabaludu అంటున్నారు:

  @ Mala kumar
  @ SRRao
  @ Padmarpita
  Thank you !!

 5. k v l narayana అంటున్నారు:

  good .write more about ours mother . mother always blessing to her childern.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: