అందరు ఆహ్వానితులే..!

ప్రియమైన బ్లాగ్మిత్రులారా…

బ్యాచిలర్ జీవితానికి స్వస్తిపలుకుతూ.. మరో బంగారు లోకం లొనికి అడుగుపెట్టబోతున్నాను. కల్యాణ ఘడియలు దగ్గర పడుతున్నాయి..
ఆహ్వాన పత్రిక ఇచట భద్రపరుస్తున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులతో అలరించి వధూవరులని ఆశీర్వదింపంచేయగలరని కోరుచున్నాము.

E-card Link:  http://www.invity.com/ShankarAndVijaya


*********************************************************************

ప్రకటనలు

10 Responses to అందరు ఆహ్వానితులే..!

 1. భాను అంటున్నారు:

  శుభాకాంక్షలు

 2. సుజాత అంటున్నారు:

  మీ వైవాహిక జీవితం నిత్యం పచ్చగా కళ కళ లాడుతూ ఉండాలి! అభినందనలు మీ ఇద్దరికీ!

 3. జ్యోతి అంటున్నారు:

  Congratulations..Happy Married Life to u both…

 4. SRRao అంటున్నారు:

  నెలబాలుడు గారికి.

  ముందస్తు శుభాకాంక్షలు. మీ వైవాహిక జీవితం ఆనందమయంగా సాగాలని ఆకాంక్షిస్తూ……

 5. రవి చంద్ర అంటున్నారు:

  శంకర్ గారూ, వివాహ మహోత్సవ శుభాకాంక్షలు….

 6. durgeswara అంటున్నారు:

  vivaaha subhaakaamkshalu

 7. వేణూ శ్రీకాంత్ అంటున్నారు:

  మీ ఇద్దరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు :-)

 8. Sarath 'Kaalam' అంటున్నారు:

  అభినందనలు. పెళ్ళి (సందడి) కబుర్లు వ్రాయండి. ఇండియాలో వుండి వుంటే మీ పెళ్ళికి తప్పకుండా వచ్చేవాడిని.

 9. aswinisri అంటున్నారు:

  hei nela baal udugaaru best wishes!

 10. nelabaludu అంటున్నారు:

  ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ;)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: