నా కెమెరా కంట పడిన దృశ్యాలు …

ఇందులో చాలా వరకు  ఏం పువ్వులొ తెలీదు గాని.. విరబూస్తూ చూపులకు కనివుందు చేస్తున్నాయ్..!

పావురాలంటే మక్కా మసీదే.. వీక్షించండి.. ఎంచక్కా ఫోజులిస్తున్నాయో..

పిట్ట బొమ్మ… చూపు ఇక ఆపమ్మా!!

దొరక్క దొరక్క నాకు చీమ దొరికితే నేను మీకు దొరికానా ;)

జలాకాలాడాలా? దప్పికా తీర్చుకోవాలా అనే సందిగ్దం లొ ఓ పావురం..

హ్మ్.. గిన్నె లొ ఏం లేదు.. నన్నొదిలేయ్.

కుచ్ నహి కర్ సఖ్ థా.. పరేషాన్ మే హూన్..

చూపులకు.. ఐసు… ఫోజులకు బిపాసు..

అరె.. క్యా మియా మై జో బోల్ రా హున్.. వో సునో..

మా ఇద్దరిలో ఎవరు బాగున్నారు..?

జైసా తుం బోలో వైసా మై ఫోజ్ దేతా హూ..

అరే.. అటు చూడురా.. మనల్ని ఫోటొ తీస్తున్నారు..

సరదాగా కాసేపు.. ఒక స్టిల్ అమ్మేద్దాం ;)

Timex గడియారం..   Stylex గా ఉంది కదూ.. ఇది నాదే.. :)

నా సతీమణి కి గాజులంటే ఇష్టం నాకు ఫోటోలంటే ఇష్టం.. అందుకే ఫలితం ఈ దృశ్యం

డీసెంట్ గా ఉంది కదూ.. ఇది ఫ్లోరేసెంట్ బల్బ్


చాయ్ చమక్కులంటే ఇరాని కేఫే.. తాగేయండి మరి

ఇక అన్ని ఫ్లిక్కు లు చూసారుగా…  మరి పైన ఫోటొ లు తీసిన నా వైపు ఒక చూపు చూసేయండి.. ;)


ప్రకటనలు

15 Responses to నా కెమెరా కంట పడిన దృశ్యాలు …

 1. కల్పన అంటున్నారు:

  మొదటిది తెల్ల గన్నేరు
  రెండవది ఎర్రగన్నేరు
  మూడవది జిల్లేడు
  నాలుగవది మేము తురకబంతి అంటాము
  ఐదవది నందివర్దనం లేదా బిళ్ళగన్నేరు

 2. jayadev అంటున్నారు:

  slight compositional nd framing nd focus errors in some photos,,,,,,,,,

 3. కొత్తపాళీ అంటున్నారు:

  చాలా బాగున్నై

 4. KAVITALATHOTI అంటున్నారు:

  Very nice your blog. may i know what are you doing?
  please visit:
  http://talathotiprithviraj.webs.com

 5. nelabaludu అంటున్నారు:

  @Swapna,
  @ gajula,
  @కల్పన,
  @ కొత్తపాళీ,
  @KAVITALATHOTI
  ధన్యవాదాలు..
  @Jayadev
  You are right, am just beginer. If you get time please send your suggestions to iamshankar.g@gmail.com or here..
  @ Narayana.
  వీక్షించండి.. సవరించాను.. ధన్యవాదాలు :)

 6. Suman అంటున్నారు:

  anna namaste….neelo ee KONAM kooda undani ippude telisindi….Late ga vachina Latest ga vachav……

 7. nelabaludu అంటున్నారు:

  @ Suman
  Namaskaarams.. Photography hobby kaavuna.. ala monna maa infy team to bayataki vellinapudu klick mannay ee flicks..

 8. Ramana అంటున్నారు:

  చాలా బాగున్నాయి.

 9. రాణి అంటున్నారు:

  ఫోటోలు బావున్నాయండీ. పిల్లల ఫోటోలు చాల సహజంగా తీసారు.

 10. vijayabhanukote అంటున్నారు:

  i like taking pics wid my mobile whenever i found something eye catching. i should appreciate ur talent in taking pics. they are really very nice. i loved the fluorescent bulb the most and of course all the other pics which are filled with life. keep going….

 11. Nutakki Raghavendra Rao అంటున్నారు:

  Great ..Your pics are v.nice.Lively Shots. We Expect more.
  Branch them out into…. flowers, fruits,creatures,Men, women,children,trees,birds,etc. and post them daily one subject. ….with wishes …Nutakki

 12. sirisha అంటున్నారు:

  wow…what a nice photographs..you have good taste

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: