ఆదివారం వచ్చిన అనందం కన్నా సోమవారం వస్తోందన్న భయం ఎక్కువగా వుంది!

వీకెండ్ వస్తోంది గదా అని  ఫ్రైడే రోజు రాత్రి పదిగంటల వరకు ఉన్న పని లొ కొద్ది పనిని బుద్దిగా  చేసేసి..  వీక్ మొత్తం ఉన్న ఆఫిస్ టెన్షన్స్ అంతా.. ఆ డెస్కు లొ వదిలేసి  చక్కగా లాక్ వేసి.. మరి..ఇంటికి చేరాను.. ఇంకేముంది.. రావడం.. పడుకోవడం.. తెల్లరి లేచేసరికి తొమ్మిది.. ఇక మొదలవుతాయి కుటుంబరావు పనులు…

వాళ్ళు పిలిచారనో, వీల్లు రమ్మన్నారనో… అటని.. ఇటని…. మీటీంగులు.. గ్రీటింగులు. శనివారం సమాప్తం…ఇక మిగిలింది.. ఆదివారం.. మార్నింగ్ రైతుబజార్,  ఈవినింగ్ బిగ్ బజార్…అంటు సందడి.

రాత్రి సరాదాకి అలా సినిమాకి వెళ్దామంటే తెల్లరితే సోమవారం.. పొద్దున్నే లేవాల్సి ఉంటుంది.. ఆఫిస్ గుర్తుకు రావడం.. ఆఫిస్ లొ చేయాల్సిన పెండింగు పనులు.. అన్ని గుర్తొచ్చి.. సినిమా ఊసే ఉండదు.. షికారు అసలే ఉండదు..

ఈ ఆదివారం సాయంత్రం.. అలా జాలి గా గడుపుదామనుకున్న  కొంచెం సమయం కూడా ఖాళి లేని పరిస్థితి.. డేవుడా .. ఎందుకు  నాకు ఈ దుస్థితి..?

ప్రకటనలు

7 Responses to ఆదివారం వచ్చిన అనందం కన్నా సోమవారం వస్తోందన్న భయం ఎక్కువగా వుంది!

 1. Rishi అంటున్నారు:

  Me too hate Sundays..:)

 2. NoName అంటున్నారు:

  Yeah I do all such things on saturdays and strictly no appointments on Sundays.

 3. nelabaludu అంటున్నారు:

  @ Rishi.. @No Name, @ Nilu..
  hope we get rid of it :)

 4. Nutakki Raghavendra Rao అంటున్నారు:

  ఆర్యా నెల బాలా !
  కపాల అంతః వేదన
  ఆ చిత్రమంత భయానకమా!

  సాఫ్ట్వేరుద్యోగాలో,
  కార్పొరేటు సెక్టారు నిర్వేదాలో,
  ఆయా ఉద్యోగుల
  ఇంటింటి నిట్టూర్పుల సెగలో…
  ఆనాడు తాలూకా గుమాస్తా
  తెచ్చుకొనేవాడు ఇంటికి దస్త్రాలు
  ఈనాడు ఐ టి ఇంజినీరు/
  కార్పోరేట్ ఉద్యోగి
  గప్ చిప్ గా ల్యాపుటాపులో
  తెచ్చేసుకుంటాడు…పాపం
  ఐదంకెల జీతాలు చూపి
  అయిదుగురి పనీ
  ఒక్కరి నెత్తిన రుద్దితే
  రాత్రికి రాత్రిళ్ళుపూర్తి చేసుకునేటందుకు …
  ఉద్యోగాలు నిలుపుకోనేటందుకు…
  పైగా
  వీకెండులో ఇంటి పనులున్నూ,
  విజిటర్ల తాకిడున్నూ ..
  ఎవరికీ వాళ్ళనుకొంటే ఫరవా లేదు
  మనమంటే ఏమనుకుంటారోనని పాపం!
  ( సారీ ఏ ఒక్కరి గురించో కాదు ఎప్పుడో నేను ఒక సందర్భంలో వీకెండులో చదివి వినిపించిన గోడు..ఇంటింటి భాగోతమే )
  అభినందనలతో …శ్రేయోభిలాషి నూతక్కి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: