సినిమాల్లొ ట్రైను సీనులు..!

అదెంటొ..! సినిమాల్లో ట్రైను సీనులంటె నాకు భలే ఇష్టం..  నాటి  పలాన (ఏంటి…గుర్తుకు రావట్లె) సినిమా  నుండి నేటి రాజమౌళి మర్యాద రామన్న సినిమా వరకు ట్రైను సీన్స్  ప్రతీవి ఎంజాయ్ చేయదగ్గవే.. బాలయ్య తొడ కొడితే వెనక్కి వెళ్ళే ట్రైన్ సీను ఐతే మరీనూ.. :)

ప్రస్తుతానికి ట్రైను లో ప్రయాణిస్తూ మా అన్నయ్య కానుక గా ఇచ్చిన ఆపిల్ మాక్ బుక్ ప్రో i7 (చో చ్వీట్ మై బ్రదర్ దీని గురించి త్వరలొ మరో టపా వ్రాయాల్సిందే) ఓపెన్ చేసి  ట్రైను సీన్స్ లున్న సినిమాలు తెలుసుకోవాలని ఈ టపా రాస్తున్నాను..  మీరు కామెంటు గా మీకు తెలిసిన ట్రైను సీక్వెన్సులు ఉన్న మరిన్ని సినిమాలు తెలియ చేయగలరు.. సినిమాలు పాతవైన, కొత్తవైన.. ఏ బాష అయిన.. నాకు ఓకే.. మీకు ముందస్తుగా బహు ధన్యవాదాలు..  ఎలాగైన ఆ సినిమాలు సంపాదించి చూసేంతవరకు నా పిచ్చి కుదిరేటట్లు లేదు..

 • ట్రైను సీను లంటె ముందు గా గుర్తొచ్చే సినిమా వెంకి. దాదాపు గా ముప్పై నిమిషాల  నిడివిలో.. రవితేజ, బ్రహ్మి అలియాస్ గజాల ఏ వి ఎస్ …  ల కామెడి.. హిలేరియస్   :)
 • ఆర్య సినిమా లొ మాట్లడితే పంచ్ ఉండాలంటు ట్రైను టి సి గా నవ్వించే సునిల్ ఎపిసొడ్
 • లవర్ బాయ్ తరుణ్, రాజివ్ కనకాల, బ్రహ్మి.. సీన్స్ ఇన్ నిన్నే ఇష్టపడ్డాను.. నవ్వించక మానవు..
 • అల్లరి నరేష్ దొంగల బండి లొ మత్తు బిస్కెట్లు తినిపించి బంగారం దొంగిలించే సీన్స్..
 • సూర్య s/o కృష్ణన్ సినిమాలొ .. సూర్య- సమీరా రెడ్డి  లవ్ ప్రపోసల్ సీన్స్.. భలే క్లాస్ గా, కామెడీ గా ఉంటాయ్
 • అతడు లో లొకల్ ట్రైన్ సీన్స్ (భాజిరెడ్డి గాంగ్ మనిషి.. డబ్బులు….) మహేష్ బాబు – రాజివ్ కనకాల సీన్స్.. టూ అదుర్స్..
 • విశాఖ ఎక్స్ ప్రెస్ సినిమా మొదట్లోనే మొదలయ్యే అల్లరి నరేష్ – రాజివ్ కనకాల సీన్స్..
 • రాంగోపాల్ వర్మ క్షణ క్షణం క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్
 • అంతేగాక మణి రత్నం సఖి,  యువ చిత్రాలు..
 • రీసెంట్ గా మర్యాద రామన్న సినిమా లొ సునిల్, సలొని, కాంచి ల మద్య జరిగే కామెడి బిట్స్..

సొ.. ఇవండి నాకు ఇప్పటివరకు గుర్తొచ్చినవి.. :)

ప్రకటనలు

5 Responses to సినిమాల్లొ ట్రైను సీనులు..!

 1. pavan అంటున్నారు:

  1.ee madye vachhina Ye maya chesave lo oka machi romantic episode train lone vuntundi kada..

  2. pawan kalyan kushi lo climax lo katha sukthantham ayyedi tain lonme kada..

  3.pokiri lo oka machi fight kuda hyd. MMTC local train lone

 2. త్రుప్తి అంటున్నారు:

  అయ్యో “వర్షం” మర్చిపోయారేంటండి….

 3. భాను అంటున్నారు:

  1. దొంగ దొంగ
  2. చూడాలని వుంది
  ౩. టక్కరి దొంగ
  4. వంశి

 4. JB - జేబి అంటున్నారు:

  దొంగ దొంగ (మణిరత్నం), కొండవీటిదొంగ ముగింపు( క్లైమాక్స్ ),శివపుత్రుడు, హృ దయం,క్షణక్షణం, ప్రేమలేఖ, జయం – నాకు నచ్చిన కొన్ని

 5. ganeshgadapa అంటున్నారు:

  em maya cheshave !!!!!!!!!!!!!!!!::::::::::::::: loni kissssssssssssssssss basu marchi poyavu

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: