నా బ్లాగనుభవాలు – 2010

ఈ రోజుతో 2010 సంవత్సరానికి (ఆంగ్ల) గుడ్ బై చెప్పబోతున్నాం. ఒక్క సారి సంవత్సరం వెనక్కి తిరిగి చూస్తే..!  గత సంవత్సరం (2009) బ్లాగాంగ్రేటం చేసిన నేను.. ఈ సంవత్సరం బ్లాగుకు  ఎక్కువ సమయం కేటాయించలేకపోయాను (ఆశుభ పరిణామం).

ఇంతకి ఏం సాధించారు?
ఏదో సాధిద్దామని బ్లాగు మొదలెట్టలేదు. కాని కొత్త బ్లాగుల తాకిడి, బ్లాగ్మిత్రులతొ పరిచయం.. కలవటాలు…వగైరా.. :)

ఏమైనా న్యూ ఇయర్ రిజల్యూషన్?
భారీగా బ్లాగింగ్ కాకపోయినా కంటిన్యుటి మైంటేయైన్ చేయాలనుకుంటున్నాను…!

ఏయే బ్లాగ్మిత్రులను కలిశారు?
శరత్ గారిని, నూతక్కి గారిని, ప్రవీణ్ గార్లపాటి గారిని.. కలిశాను… బహు ధన్యవాదాలు :)

ప్రత్యేకంగా ఎవరినైనా కలవాలని వీలు కుదురక కలవలేకపోయారా?
కత్తి మహేష్ గారిని, వేదాంతం శ్రీపతిశర్మ గారిని ఎప్పటినుండో కలవాలని అనుకుంటున్నాను.. త్వరలొ కలుస్తాను..

ఏమైనా బ్లాగర్ మీటింగ్స్ కి హాజరయ్యారా?
బ్లాగ్ముఖంగా క్షమించాలి.. కొన్ని అనివార్య కారణాల వలన  ఈ-తెలుగు బాట కు గైర్హాజరయ్యాను.. :(

మరచిపోలేని మధుర క్షణాలు ఏవైనా?
తాడు-బొంగరం రచయిత పులిగడ్డ విశ్వనాధరావు గారిని కలవటం.. థాంక్స్.. నూతక్కిగారు…

అవండి నా బ్లాగనుభవాలు. ఈ సంవత్సరం ఏదొ తొందరగా గడిచినట్లనిపిస్తుంది….  కాలం ఎవరికోసం ఆగదు కదా. నడిచే కాలచట్రం లో మనం పాత్రధారులం మాత్రమే!


ప్రకటనలు

5 Responses to నా బ్లాగనుభవాలు – 2010

 1. Sarath 'Kaalam' అంటున్నారు:

  నేను ఇండియాకు వచ్చినప్పుడు మనం ఎన్నో సార్లు కలవాలనుకున్నప్పటికీ కలవలేక చివరి రోజు కలుసుకోవడం అన్నది నాకు బాగా గుర్తుండిపోయిన విషయం. ఇండియాలో ఏయే బ్లాగర్లని కలిసానో ప్రత్యేకంగా టపాలుగా వివరించాను కానీ ఇంకా మీరు, రాము గారు, చక్రవర్తి గార్ల మీద టపాలు ఇంకా మిగిలేపోయాయి. త్వరలో వ్రాయాలి.

 2. ధరణీ రాయ్ చౌదరి అంటున్నారు:

  ఆప్తుల యోగక్షేమాలే ఆనందదాయకం ఆత్మీయులను తలచుకొనడం పండుగనాడు విధాయకం అందుకే ఈ పర్వదిన శుభ సమయంలో ఆయురారోగ్యభాగ్యాలు పెరగాలీ ఇతొధికం.
  నూతన సంవత్సర శుభాకాంక్షలతొ ధరణీ రాయ్ చౌదరి

 3. SRRao అంటున్నారు:

  మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

  SRRao
  శిరాకదంబం

 4. aswinisri అంటున్నారు:

  inkoka prasna :- “miiru ‘kara kara murukulu…’,laanTivi vandadam nearchukunnaaraa, leadaa?”
  samaadhaanam:-“avunauvunaunuu..anduvallanea, kaasta blogging loe taruchugaa kanapadaleakapoetunnaanu”:)
  ii prasna-samaadhaanaanni kuuDaa mii prasna jawaabugaa enter cheastea manam tanivitiiraa navveasukunTaam!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: