క్లిక్ క్లిక్…!!!

2011/01/31

ప్రకటనలు

నా ప్రతి శ్వాస నీ ధ్యాస..!

2011/01/29

నిన్ను చూసిన ఆ క్షణం
నిలువరించని నా ప్రాణం
మరువలేని నీ రూపం
దరి చేరమంటుంది తాపం
మధురజ్ఞాపకాల ఓ వరం
మనసుకెందుకు కలవరం
ఇంకెంత కాలం విరహం
నిరాశకు నిర్వచనం
మౌనమై మిగిలాను అనుక్షణం
నిరీక్షణలతో ప్రతిక్షణం
ఊగిసలాడుతుంది నా హృదయం..!