నా ప్రతి శ్వాస నీ ధ్యాస..!

నిన్ను చూసిన ఆ క్షణం
నిలువరించని నా ప్రాణం
మరువలేని నీ రూపం
దరి చేరమంటుంది తాపం
మధురజ్ఞాపకాల ఓ వరం
మనసుకెందుకు కలవరం
ఇంకెంత కాలం విరహం
నిరాశకు నిర్వచనం
మౌనమై మిగిలాను అనుక్షణం
నిరీక్షణలతో ప్రతిక్షణం
ఊగిసలాడుతుంది నా హృదయం..!

ప్రకటనలు

2 Responses to నా ప్రతి శ్వాస నీ ధ్యాస..!

  1. అనాని అంటున్నారు:

    వామ్మో! ఏంటిదీ.

  2. చిన్ని ఆశ అంటున్నారు:

    చాలా బాగుందండీ మీ కవిత

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: