పారిపోవాలని ఉంది.. పది దినాలు ఆఫిస్ కి దూరంగా..!

ఏంటో..అసలేంటేంటో.. ఈ మద్య ఆఫిస్ అంటె చాలు తెగ  భయమేస్తుంది.. :(  నచ్చని పని నేను చేయలేకో  లేదా నేను చేస్తున్న పని నాకు నచ్చలేకో వర్క్ ఎక్కువగా ఉండటం చేతనో లేక మేనేజర్ ఏ మాత్రం నచ్చక పోవడం వల్లో… కారణం మాత్రం తెలీదు!

గత మాసం చివర్లో ఇలాగే అన్పిస్తే ఏకంగా ఏడుకొండల స్వామీ దగ్గరికి కుటుంబ సమేతంగా వెళ్లి మొర పెట్టుకున్నాను! దానితో కాస్త మనసుకి ఉపశమనం దొరికినట్లైంది. మళ్లీ ఈ నెల చివర్లో అలాగే అన్పిస్తుంది.. మంత్ ఎండ్ మానియా నా లేక ఆఫీస్ ఫోబియానా నాకైతే అర్ధం కావట్లేదు…:(

అసలు కష్టాలు ఉద్యోగం మొదలు పెట్టాక మొదలయ్యాయేమో అనిపిస్తుంది ..ఓ పది రోజులు ఆఫీస్ కి సెలవ్ పెడదామంటే లివ్ బాలెన్స్ నిల్లు.. నో చాన్స్.. అదే స్కూల్ లేదా కాలేజి రోజుల్లో కాలు నొప్పనో కడుపు నొప్పనో పబ్బం కానిచ్చే వాడిని. ఇప్పుడలా చేయాలంటే మనసోప్పట్లేదు :(   కాని ఏదేమైనా పది రోజులు కాకపోయినా రెండో మూడో రోజులు అయిన ఆఫీస్ కి దూరంగా ఉంటూ దగ్గరైనవారితో ఎటైనా దూరంగా వెళ్ళాలని ఉంది :)

ప్రకటనలు

5 Responses to పారిపోవాలని ఉంది.. పది దినాలు ఆఫిస్ కి దూరంగా..!

  1. రసజ్ఞ అంటున్నారు:

    అందుకే పని చేసుకుంటూ కూడా మధ్యలో బ్లాగులు తీసి చదవాలి.

  2. a2zdreams అంటున్నారు:

    LOL :)

  3. sharmeela అంటున్నారు:

    try

  4. nelabaludu అంటున్నారు:

    @రసజ్ఞ ..
    మా అఫీస్ లొ ఒపెన్ అవ్వవండి.. మొత్తం బ్లాక్ చేసారు :(
    @ a2zdreams
    :)
    @ kastephale
    yes.. seems to be :(
    @Sharmeela
    Hope i will

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: