త్రివిక్రమ్ ‘ఖలేజా’ పంచ్ లు…

పదునైన పంచ్ డైలాగు లంటె మనకు ముందుగా గుర్తొచ్చేవారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఒక లైను కి అటు ఇటు గా ఉండే తన సంభాషణలు సినిమా హాలు నుండి బయట పడ్డాక కూడా అదే పనిగా అలోచించేవిదంగా ఉంటాయ్…

ప్రస్తుతానికి ఖలేజా సినిమా టాక్ లు రివ్యూలు ఎలా ఉన్నాయి అనేది అప్రస్తుతం. కాని ఆ సినిమాలో కొన్ని  కామెడి సన్నివేషాలు,  త్రివిక్రమ్ మార్కు డైలాగులు.. పుష్కలంగా ఉన్నాయ్ అనేది ముమ్మాటికి నిజం.. ప్రతి సీన్స్ లొ ప్రాస కోసం పరితపిస్తూ అసలు విషయం అర్దమయ్యెలా చెప్పించడం లొ త్రివిక్రమ్ సిద్దహస్తులు.

ఈ మద్యనే ఖలేజా సినిమా చూసాను.. చూసినప్పడి నుండి కొన్ని పంచు డవిలాగులు, కామేడి ట్రాక్స్ నన్ను వెంటపడి వేదిస్తున్నాయ్. ఉపశమనం కోసం ఇక్కడ పొందుపరుస్తున్నాను.. మీకు గుర్తొస్తే కామేంటేయండి మరి.. :)

  • దుమ్ము భయ్యా.. దులుపుకుంటె వస్తది.   తుమ్ము భయ్యా… ఆపుకుంటె పొతది..!
  • అరిస్తె పారిపొయేవారు అస్సిస్టెంట్లు కాదు బాబ్జి.. మిగతాది తట్టలేదు తర్వాత చెప్తా.. :)
  • వినటానికి ఇదే బాగుంది…  అనటనికి అదే బెటర్ భయ్యా..!
  • ఇందాకటిని నుంచి ఒకటి కొట్టేస్తుంది.  అడగనా?  మీరు ఆరు నెలలు తీర్ధయాత్ర కు వెళ్తే  తొమ్మిది నెలల్లొ కొడుకెలా పుట్టేసాడా అని?
  • ఆడది కనపడగానే మగాడు..  కత్తి కనపడగానే  దేవుదు…:)
  • చూడ్డానికొచ్చావా… ?  చంపేయడానికొచ్చావా..?
  • మనషులకన్నా మొక్కలు ఎక్కువైపొయారా..? .
  • బాగ నీరసం గా ఉంది,  బలం రావాలంటే భొం చేయకుండా ఇంకేం చేయాలొ చెప్పండి.. :)
  • విన్న నీకె ఇంత షాకింగ్ గా ఉంటే .. చూసిన నా  పరిస్తితేంటి భయ్యా.. హార్టు పాంటు లొకి వచ్చేసింది తెలుసా.
  • ఆరొజు నేను తిన్న ఆట్లు మా తాత తిట్టిన తిట్లు మర్చిపోలేను భయ్యా..
  • ఎడారిలో దారి తప్పిపోయి… తెచ్చుకున్న డబ్బులు అయిపోయి.. చివరికి  నీళ్ళు దొంగతనం చేసే స్థితికొచ్చేసాను భయ్యా..
  • కోత కొయ్యకుండా పంట చేతికొస్తుందా.. మేత వెయ్యకుండా ఆవు పాలిస్తుందా.. రక్త పాతం జరిగి తీరాల్సిందే..
  • వర్షపాతం లేక ఏడుస్తుంటే.. రక్తపాతం ఎందుకు….?
  • భయ్యా!  మీ అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను.. వాళ్ళంటే భయం లేదు.. ఇదంటె ఇంటెరెస్టూ లేదూ..
  • నేను వెరీ రేర్ గా ఇస్తాను.. ఇచ్చినపుడు తీసుకోండి.. ఏంటది.?  రెస్పెక్టూ ..
  • అధ్బుతం జరిగేటప్పుదు ఎవరు గుర్తించలేరు? జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు…
  • రాత్రి నిద్ర లేదు.. పగలు తిండి లేదు.. :)
  • నువ్వె మా దేవుడు అని నమ్మే  పని లెదు,  మాకు నమ్మించె అక్కెర లేదు..
  • వాడు చూసావా… దెయ్యాలను అమ్ముకునేవాడిలా.. :)
  • ఒంటరిగా పుట్టావ్.. ఒంటరి గా పొతావ్.. ఏం..?  ఒంటరిగ జాగింగ్  చేసుకోలేవా?
  • వినపడక అడుగుతున్నావా.. అర్దం కాక అడుగుతున్నావ?   –   తెలియక అడుగుతున్నాను.. :)
  • టెలిగ్రాం లొ బ్యాడ్ న్యూస్ వస్తే.. పోస్ట్ మాన్ ని చంపెస్తారా?
  • ఏం పరిగెత్తాడు భయ్యా.. గుర్రానికి గాడిద కి క్రాసింగ్ చేస్తే  పుట్టేసినట్లున్నాడు..

ఇవండి మదిలొ మెదిలిన డైలాగులు… మీకు ఏమైనా  గుర్తొస్తే కామెంటేయండి మరి ;)

35 Responses to త్రివిక్రమ్ ‘ఖలేజా’ పంచ్ లు…

  1. సుదర్శన బాబు అంటున్నారు:

    బాగున్నయ్ భయ్యా..
    ప్రాసకోసం ప్రాకులాడుతు – బదులుగా ఎదైనా ఉపయోగించాల్సింది. ఇన్ని మాటలు గుర్తుంచుకుని ఒక టపానే వ్రాసికూడా…. ఆయన మీద అంత ౠణావేశమున్న పదం ఉపయోగించడం బాగాలేదు.

    చెట్టిరిగిపడ్డప్పుడు ఒకటుందికదా.
    “కొద్దిగా ముందొచ్చినట్టైతే మీదపడేది.. ఇంకొంచెం స్పీడుగా వచ్చినట్టైతే వెనక పడేది..”

    “బట్టలతో చంపెయ్యగలవు తెలుసా..”

    • nelabaludu అంటున్నారు:

      మార్చాను.. :)

      మరోటి:
      రేయ్.. వాన్ని నరికేసి.. నా కూతురు ని తీసుకురండ్రా…!
      దీన్ని తీసుకెళ్ళడానికి నన్ను నరికెయడం ఎందుకు..? దీన్నె మాములుగ తీసుకెళ్ళొచ్చుగా.. ! :)

  2. వేణూశ్రీకాంత్ అంటున్నారు:

    ఈ రేంజ్ లో కవర్ చేసేస్తే ఇంక మేం చెప్పడానికేం మిగులుంటాయ్ భయ్యా డైలాగులు :-)

  3. kiran అంటున్నారు:

    baavunnai.. hats off to trivikram :)

  4. సురేశ్ మామిడి అంటున్నారు:

    ఇంత రొమాన్స్ కోసం అంత వాయొలెన్స్ తట్టుకోలేను :)

  5. రాజశేఖర్ అంటున్నారు:

    చివర్లొ.. రావు రమేష్ పసిపిల్లాడిని మహేష్ బాబుకి చూపిస్తూ వచ్చే డైలాగు సూపరు…. ” ఇదే నీ దర్శనం….. ఇది నిదర్శనం…”!!!

  6. రజిని అంటున్నారు:

    “” పిచ్చి పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయింది మీకు.. “” :)
    బాగున్నాయండి…!

  7. kvsv అంటున్నారు:

    బావున్నాయి…త్రివిక్రమ్ పాత సినిమాలు కూడా గుర్తు చేస్తే మళ్ళీ ఆనందిస్తాం…

    • nelabaludu అంటున్నారు:

      థాంక్ యూ.. త్వరలొ చేద్దాం ..

      “”” అమ్మ చెప్పింది సామి.. నిప్పుతొ వచ్చావ్..! నెత్తురు తొ వచ్చావ్..!!
      అక్చువల్ గ నేను దెబ్బ తొ వచ్చాను.. తగ్గగానే కట్ల తొ వెళ్లిపొతాను.. “””

  8. Prathima అంటున్నారు:

    Wonderful and thanks to made me laugh

  9. indu అంటున్నారు:

    wonderful..almost movie lo punch dialogues anni cover chesesaarugaa….. :)trivikram lo konchem charm taggindi anipistondi…..manmadhudu..nuvvu naku nachav,malliswari range comedy nenu expec chesanu….but better than other mahesh movies :)

  10. రాజేష్ మర్రి అంటున్నారు:

    వాహ్.. గుర్తుంచుకొని మరి మాతొ పంచుకున్నందుకు మీకు హ్యాట్స్ ఆఫ్. నేను ఓ చెయ్యేస్తాను.. :) ఇవిగో.. ఎంజాయ్

    1. ఈ గాలిని పీల్చండి.. మొక్కల్ని ముట్టుకోండి.. యిసుకని పిసుకేయండి .. :)
    2. ఎండలు బాగుంటాయని బట్టలు ఆరెసుకోవడానికి వచ్చా..!
    3. మొషన్ సాల్ట్ సీన్ ఏయ్.. ఏయ్,. ఏయ్… :)
    4. నువ్వు చెప్పే కథలకు నేను సెలవిచ్చుకొని దొబ్బిచ్చుకోవట్లా..
    5. హోటల్ సీన్ లొ సునిల్: నో ఆయిల్, నో ఫాట్.. నో మసాల… వాటర్ గ్లాస్ సర్వింగ్ .. లొల్ :)
    6. పొద్దునే గుడ్ మార్నింగ్ చెప్పావ్.. ఇప్పుడు గుడ్ ఈవినింగ్ చెప్తున్నావ్.. ఇదేమి చాదస్తమే ?
    7. నేను లా.. ఆటు ఫాదర్ ఇన్ లా..
    8. ఇంకో రెండు రాళ్ళు విసిరితే దీని డ్రెస్ బికిని అయిపోద్ది

  11. Kishen Reddy అంటున్నారు:

    “వాడు చాలా డేంజరస్,వాడి దెగ్గర కండోమ్స్ ఉన్నాయి… నా దెగ్గర అవి కూడా లేవు నేను అంత కన్నా డేంజరస్ కదా ..”

    • nelabaludu అంటున్నారు:

      డేంజరస్ కాదేమో రిస్క్ అనుకుంటా :)
      “””నువ్వు ఇంగ్లీష్ లొ తిడితె చాలా స్టయిల్ గా ఉంటది నాన్న…”” :)

  12. రవి చంద్ర అంటున్నారు:

    బ్రహ్మానందం ఓ డైలాగు అంటాడు.
    నేను ‘లా’…. అక్కడ షీలా… (సరిగ్గా గుర్తు లేదు)

    బ్రహ్మ: “ఇంపార్టెంట్ ఫోటోలన్నీ మేడమ్ నన్నే తీయమంటారు.”
    భరణి: “ఆ ఫోటోలు నువ్వుండకూడదనీ… “

  13. sunamu అంటున్నారు:

    The title of the blog is good but not th epicture. Nelabaaludu means the moon appearing for the first time after a newmoon. Si it will be a crescent moon and not a full moon as shown.
    That fits properly to your blog. since it should grow to reach the full moon in time.

  14. aswinisri అంటున్నారు:

    baabuu nela-baaludugaaru! “miiku naa gravator,inkaa naa template nachchaalsindea!!!!!!!!!!” ani nannu bedirinchaDamanukunnaaraa? hannaa! ippuDuuu miiiiruu SUNAMU gaariki eam cheputaaroe chuuDaalanivundi! naaku chuDaalanivundi!!! dialogues loe okati rendu minahaaistea, migilinavi baagunnaayi.intaaki cinema hall kelli chuudavachchaa? TVloe vachchea varaku unDavachchantaaraa? neanaDiginadaaniki telisii samaadhaanam cheppaka poetea, vikramaarkuni kathaloe bheataaLuDinautaa! Just for fun! Dont take it seriously, bye!

  15. Bhaskar అంటున్నారు:

    మరచి పోయినట్టున్నారు “చేతిలో గన్ను పట్టుకున్నప్పుడు పేల్చేయాలి గాని, సోది చెప్పకూడదక్కయ్యా!”

  16. hari అంటున్నారు:

    evarnuvvu: devudu, na peru sahadevudu neekanna 2 aksharalekkuva aithe enti

  17. Kandarpa అంటున్నారు:

    వీపు విశాలంగ ఉందని పొడిచెస్తావ్రా…

  18. ganeshgadapa అంటున్నారు:

    dhini pika chusha va bhaya …………!!!!!!!!!! anni kondalu ekithe manaku vasthdho

  19. […] లైన్ లతో పంచ్ లా విసరడంలో దిట్ట. ఖలేజా తర్వాత అతని కలం లో నుండి జాలువారిన […]

  20. శ్రీనివాస్ అంటున్నారు:

    తెలుగు సినిమా గూటిలో కళ్ళు తెరచి, మాపటేళకు మాటలు నేర్చి, తెలుగు సినిమా మాటలకు ‘చెణుకులు’ నేర్పిన “మాటల మాయల ఫకీరు”, నాలోని వెటకారానికి ధనావేశాన్నిచ్చిన నా గురువు గారు. త్రివిక్రమ్ సారు.

Leave a reply to nelabaludu స్పందనను రద్దుచేయి